మళ్లీ నిరాశే.. కవిత కస్టడీ 30రోజులు పొడిగించిన కోర్ట్ | Oneindia Telugu

2024-06-03 44

లిక్కర్ కుంభకోణంలో విచారణ ఎదుర్కొంటున్న కల్వకుంట్ల కవితకు రౌస్ ఎవన్యూ కోర్ట్ లో మళ్లీ నిరాశే ఎదురయ్యింది. కవిత కస్టడీ వచ్చే నెల 3వరకూ పొడిగిస్తూ కోర్ట్ తీర్పు వెళ్లడించింది. దీంతో మరో 30రోజులు కవిత తీహార్ జైల్లో ఉండాల్సిన పరిస్దితులు నెలకొన్నాయి.
Kalvakuntla Kavitha, who is being tried in the liquor scam, faced disappointment again in Rouse Avenue Court. Kavita's custody has been extended till the 3rd of the next month. Due to this, Kavitha has to stay in Tihar Jail for another 30 days.

~CA.43~CR.236~ED.234~HT.286~